eamcet | ganta srinivas | AP

Ap minister ganta sriniavas reveal eancet results

eamcet, ganta srinivas

Ap minister Ganta sriniavas reveal eancet results.

ఏపి ఎంసెట్ ఫలితాలు విడుదల

Posted: 05/21/2015 12:00 PM IST
Ap minister ganta sriniavas reveal eancet results

ఏపి ఎంసెట్ ఫలితాలను  మంత్రి గంటా శ్రీనివాస్, కామినేని శ్రీనివాస్ విడుదల చేశారు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎంసెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొనింది. ఇంటర్ పరీక్షల మాదిరాగానే ఎంసెట్ లోనూ బాలికలు ముందంజలో ఉన్నారు. ఎంసెట్ ఎక్సామ్ సందర్భంగా 5 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు మంత్రి గంటా శ్రీనివాస్ ప్రకటించారు. ఎంసెట్ ఫలితాల్లో 77.42 శాతం ఉత్తీర్ణత  సాధించారు. వచ్చే నెల 12 నుండి ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 1,62,807 మంది విద్యార్థులు హాజరుకాగా, మెడికల్, అగ్రికల్చర్ విబాగంలో 81, 027మంది హాజరయ్యారు. ఈ నెల 24 నుండి ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎంసెట్ లొ విజేతలు వీరే..
మొదటి ర్యాంక్ - కె అరవింద్ రెడ్డి - 157 మార్కులు
రెండవ ర్యాంక్   - అచ్చుత్ రెడ్డి  - 156 మార్కులు
మూడవ ర్యాంక్ - జ్యోతి

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eamcet  ganta srinivas  

Other Articles