Tamil Nadu Former minister SS Krishnamoorthy arrested in engineer suicide case

Former minister arrested in engineer suicide case

Former Tamil Nadu Agriculture Minister SS Krishnamurthy arrested, Former Tamil Nadu Minister SS Krishnamurthy arrested, senior engineering department official S Muthukumarasamy., Engineer Muthukumarasamy, CB-CID, Former Minister SS Krishnamurthy, AIADMK

Former Tamil Nadu Agriculture Minister SS Krishnamurthy has been arrested by the CB-CID in connection with the alleged suicide of a senior engineering department official S Muthukumarasamy

ఇంజనీర్ ఆత్మహత్య కేసులో మాజీ మంత్రి అరెస్టు

Posted: 04/05/2015 05:24 PM IST
Former minister arrested in engineer suicide case

అన్నాడీఎంకే నాయకుడు, తమిళనాడు వ్యవసాయ శాఖ మాజీ మంత్రి ఎస్ ఎస్ కృష్ణమూర్తిని సిబీ సిఐడీ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. వ్యవసాయ శాఖ ఇంజనీర్ ఎస్. ముత్తుకుమారస్వామి ఆత్మహత్య కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్టు సిబీ సిఐడీ పోలీసులు తెలిపారు. గత నెలలో ముత్తుకుమారస్వామి ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ కేసులో ప్రశ్నించేందుకు కృష్ణమూర్తిని అదుపులోకి తీసుకున్నామని సిబీ సిఐడీ పోలీసులు వెల్లడించారు. ముత్తుకుమారస్వామి ఆత్మహత్యకు కారణమయ్యారనే ఆరోపణలతో మార్చి 8న కృష్ణమూర్తిని మంత్రి పదవి నుంచి తొలగించారు. వ్యవసాయ శాఖలో ఇంజనీర్ గా పనిచేస్తున్న సెంథిల్ ను కూడా అరెస్ట్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  SS Krishnamoorthy  Engineer Suicide  

Other Articles