Union Minister Venkaiah Naidu recieves threat phone from simi terrorists

Terrorists threat phone call to union minister

union minister venkaiah naidu, threat phone from simi terrorists, Telangana DGP Anurag sharma, Madhya Pradesh Police confirms simi activists, Zakir and Aslam SIMI activists, police comb nalgonda, another suspect moving towards warangal, police searches on for another suspect, nalgonda nazeeruddin baba durga, simi terrorist encounter, simi terrorist shot dead,

terrorists threat phone call to minister venkaiah naidu Nalgonda Firing: Union Minister Venkaiah Naidu visits Hospital

వెంకయ్యను ఉగ్రవాదుల బెదిరింపు ఫోన్ కాల్..?

Posted: 04/05/2015 04:50 PM IST
Terrorists threat phone call to union minister

సెమీ ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. సాక్ష్యాత్తు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును టార్గెట్ చేసినట్లు సమాచారం. నల్గొండ జిల్లా ఎన్‌కౌంటర్‌లో గాయపడి ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, ఎస్సైలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పరామర్శించగానే అయనకు ఫోన్ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోంశాఖ అయనకు మరింత పట్టిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

అంతకుముందు కామినేని ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన సెమీ ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులు ధైర్య సాహసాలను అభినందించారు. ఎదురుకాల్పుల్లో అమరులైన పోలీసు కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ మొత్తం ఘటనలో అవసరమైతే జాతీయ దర్యాప్తు బృందాలే దర్యప్తు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల సమస్య సద్దుమణిగిందనీ.. ఈ నేపథ్యంలో పోలీసుల నిఘా తగ్గిందని... దీనిని అవకాశంగా తీసుకుని ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నారని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  kishan reddy  nalgonda firing  nia  nagaraju  balagangi reddy  zakir  aslam  suryapet firing  Nalgonda  simi  

Other Articles