Rohit raina crush bangladesh bowlers

India versus Bangladesh, India vs Bangladesh, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, bangaldesh, India, Australia, pakistan, newzealand, west indies, bangaldesh, bangaldesh CWC 2015, Live Scores, Live Updates, India, India CWC 2015, Sports, World Cup Live

rohit, raina crush bangladesh bowlers

40 ఓవర్లలో 205 పరుగులు చేసిన టీమిండియా

Posted: 03/19/2015 12:33 PM IST
Rohit raina crush bangladesh bowlers

ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా నాకౌట్ ధశలో మెల్ బోర్న వేదికగా బంగ్లదేశ్ తో జరగనున్న రెండవ క్వార్టర్ ఫైనల్స్ లో టీమిండియా తడబాటుకు గురవుతోంది. బంగ్లాదేశ్ బౌలర్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు. బంగ్లా బౌలర్లు ధాటిగా బౌల్లింగ్ చేస్తూ.. కట్టుదిట్టమైన ఫీల్డిండ్ చేస్తుండడంతో ధోణి సేన ఆచితూడి ఆఢాల్సిన పరిస్థితి నెలకోంది. విక్కెట్ల రాబట్టడంతో కొంత మేరకు విఫలం అయినా.. బంగ్లా బౌలర్లు లైన్ అండ్ లెన్త్ లో బాలింగ్ వేస్తూ అద్భుత ఆటతీరుతో ధోణి సేన బాట్స్ మెన్లును కట్టడి చేస్తున్నారు.

ఈ క్రమంలో టీమిండియా 40 ఓవర్లలో 202 పరుగులు సాధించింది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, అజ్యింకా రహానే మూడు విక్కెట్లను కోల్పోయిన భారత్ చివరి ఓవర్లలో ధాటిగా ఆడాలని భావిస్తోంది. రోహిత్ శర్మ సెంచరీ దిశగా సాగుతున్నాడు. రైనా హాప్ సెంచరీ దిశగా కొనసాగుతున్నారు.వీరిద్దరూ నాలుగో వికెట్ కు 82 బంతుల్లో 56 పరుగులు జోడించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  India  bangaldesh  

Other Articles