Union public service commission recruitment engineering vacancies

upsc jobs, upsc jobs recruitment, upsc jobs notifications, upsc jobs applications, engineering jobs, engineering jobs recruitment, government jobs, govt jobs, govt jobs notifications, govt jobs recruitment, private jobs, it jobs, it recruitment, railway jobs, software jobs

Union Public Service Commission recruitment Engineering Vacancies : Union Public Service Commission is conducting Engineering Services Examination 2015 for the recruitment of 475 Civil, Mechanical, Electrical, Electronics & Telecommunication Engineering Vacancies.

JOBS: UPSCలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ..

Posted: 03/16/2015 06:01 PM IST
Union public service commission recruitment engineering vacancies

యూనియన్ సర్వీస్ పబ్లిక్ కమీషన్ లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఖాళీగా వున్న ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ముందు ఈ సంస్థ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2015 పేరిట ఓ అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో అర్హత పొందని అభ్యర్థులే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హలు.

ఉద్యోగ వివరాలు :

1. Category I - Civil Engineering
2. Category II - Mechanical Engineering
3. Category III - Electrical Engineering
4. Category IV - Electronics & Telecommunication Engineering

మొత్తం పోస్టులు : 475

వయస్సు : 01-01-2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వుండాలి.

విద్యార్హత : Degree in Engineering or Degree/ Diploma in Engineering.

ఎన్నిక విధానం : ఇంటర్వ్యూ, పర్సనల్ టెస్ట్, రాతపరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులు ఎన్నుకోబడతారు.

దరఖాస్తు విధానం : UPSC అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి వుంటుంది.

అప్లికేషన్ సబ్మిట్ చేసే చివరితేదీ : 10.04.2015

ఎగ్జామినేషన్ తేదీ : 12.06.2015

ఫీజు కట్టాల్సిన చివరితేదీ : 09.04.2015.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : upsc jobs recruitment  engineering jobs  govt jobs  

Other Articles