Aicc president sonia gandhi and congress leaders commence a rally for manmohan singh

coalgate, manmohan, cbi, aicc, congress, soniagandhi, footmarch,

aicc president sonia gandhi and congress leaders commence a rally for manmohan singh.Congress leaders led by Sonia Gandhi on Thursday took out a march from the AICC headquarters at 24, Akbar Road, to the residence of Manmohan Singh to express solidarity with the former prime minister, who has been summoned as accused by a court in a coal scam case.

మన్మోహన్ కు అండగా కాంగ్రెస్.. ఢిల్లీలో సోనియా ర్యాలీ

Posted: 03/12/2015 10:56 AM IST
Aicc president sonia gandhi and congress leaders commence a rally for manmohan singh

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంఘీభావంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ నివాసం వరకు ర్యాలీ చేపట్టనున్నారు. బొగ్గు కుంభకోణంలో సిబిఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెలలొ కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే మన్మోహన్ కు కోర్టు నోటీసులతో కాంగ్రెస్ ఖంగుతింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సీడబ్లుసి నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా సమావేశానికి హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. మన్మోహన్ సింగ్ వ్యవహారంతో పాటు, పార్లమెంట్ లో పార్టీనేత వైఖరి, ప్రభుత్వంపై లేవనెత్తాల్సిన అంశాలపై కూడా చర్చించింది.

 కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ కు అండగా ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం నుండి మన్మోహన్ ఇంటి వరకు సోనియా, ఏఐసీసీ నేతలు పాద యాత్ర చేస్తూ ర్యాలీ గా వెళ్లి సంఘీభావం తెలిపారు.  మన్మోహన్ తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుంటారని, న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coalgate  manmohan  cbi  aicc  congress  soniagandhi  footmarch  

Other Articles