In southafrica vs uae match southafrica scored 341 with loss of 6 wickets in 50 overs

worldcup, sothafrica, uae, develliers, poolb, amla, miller, bahardin

in southafrica vs uae match, southafrica scored 341 with loss of 6 wickets in 50 overs. southafrica players develliers did 99 runs, amla 12, decock 26, miller 49, behardin 64. develliers did 99 in 82 balls with 4 sixes, 8 fours.

యుఎఈ ముందు 342 పరుగుల లక్షం

Posted: 03/12/2015 11:21 AM IST
In southafrica vs uae match southafrica scored 341 with loss of 6 wickets in 50 overs

ప్రపంచ క్రికెట్‌కప్‌లో భాగంగా పూల్-బీలో నేడు దక్షిణాఫ్రికా-యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్లు తలపడుతున్నాయి. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో,బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో డివిలియర్స్ అత్యధికంగా 99 పరుగులు చేయగా ఆమ్లా 12, డీకాక్ 26, రూసో 43, మిల్లర్ 49, డుమినీ 23 పరుగులు చేశారు.  కాగా బెహర్దీన్ 64, ఫిలాండర్ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. యూఈఏ బౌలర్లలో మహ్మద్ నవీద్ అత్యధికంగా 3 వికెట్లను పడగొట్టగా, కామ్రాన్ షాజద్, అంజద్ జావేద్, మహ్మద్ తాకీర్ తలో వికెట్ తీశారు. యూఏఈ 342 పరుగుల లక్షంతో బరిలోకి దిగింది. కాగా సౌతాఫ్రికా క్రికెటర్ డివిలియర్స్ మరోసారి తన బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించారు. 82 బాల్స్ లో 4 సిక్సులు, 6 ఫోర్లతో 99 పరుగులు చేశాడు. కమ్రాన్ షాజద్ బౌలింగ్‌లో అంజద్ జావేద్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : worldcup  sothafrica  uae  develliers  poolb  amla  miller  bahardin  

Other Articles