Sangakkara joins 14000 odi run club

kumara sangakkara into 14 k club, kumara sangakkara, Sachin Tendulkar, Sangakkara joins Sachin Tendulkar in 14000 ODI run club, Srilanka versus Australia, Srilanka vs Australia, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Srilanka, Srilanka CWC 2015, Live Scores, Live Updates, Australia, Australia CWC 2015, Sports, World Cup Live

Kumar Sangakkara joined Sachin Tendulkar in an exclusive club on Sunday, becoming only the second batsman to pass 14,000 career runs.

14వేల పరుగుల క్లబ్ లో చేరిన సంగక్కర

Posted: 03/08/2015 09:02 PM IST
Sangakkara joins 14000 odi run club

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్న క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర మరో అరుదైన రికార్డు నమోదు చేశాడు. వన్డేల్లో 14 వేల పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా ఖ్యాతి గడించాడు. 378 ఇన్నింగ్స్‌లు ఆడిన సంగక్కర 14వేల పరుగులు పూర్తి చేశాడు. ఇందులో23 సెంచరీలు, 94 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 18 పరుగులతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు.

సచిన్ టెండుల్కర్ 452 ఇన్నింగ్స్ ఆడి 49 సెంచరీలు, 96 అర్థసెంచరీలతో రాణించి 18 వేల 426 పరుగులు సాధించాడు. ఆ తరువాత వరుసలో అస్ట్రేలియా మాజీ సారధి రికీ పాంటింగ్ 365 ఇన్నింగ్ ఆడి 30 సెంచరీలు, 82 అర్థసెంచరీలతో 13 వేల 704 పరుగులు సాధించాడు. పాంటింగ్ తరువాత వరుసగా శ్రీలంక ఆటగాళ్లు జయసూర్య, జయవర్దనేలు వున్నారు. జయసూర్య 433 ఇన్నింగ్స్ అడి 28 సెంచరీలు, 68 అర్థసెంచరీలతో 13 వేల 430 పరుగులు సాధించగా, జయవర్థనే 415 ఇన్నింగ్స్ ఆడి 19 సెంచరీలు, 77 అర్థసెంచరీలతో 12 వేల 625 పరుగులు సాధించాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Australia  Srilanka  sangakkara  

Other Articles