Former outlook editor in chief vinod mehta passes away

Former Outlook editor-in-chief Vinod Mehta passes away, Vinod Mehta, Outlook founder editor, AIIMS, journalist, sunday observer, Indian post, Aims, The pioneer, out look, Independent

Vinod Mehta, distinguished Editor and commentator who successfully launched a number of newspapers and magazines, passed away here today after prolonged illness. He was 73.

;ప్రముఖ పాత్రికేయుడు వినోద్ మెహతా కన్నుమూత

Posted: 03/08/2015 09:26 PM IST
Former outlook editor in chief vinod mehta passes away

సీనియర్ జర్నలిస్టు, అవుట్ లుక్ మాజీ ఎడిటర్ ఇన్ ఛీఫ్  వినోద్ మెహతా కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. సుదీర్ఘకాలంగా ఆనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఇవాళ పరమపదించారు. గత కొంతకాలంగా న్యూఢిల్లీలోని ఏయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. ఏయిమ్స్లో చికిత్స పొందుతూ వినోద్ మెహత ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు.

సండే అబ్జర్వర్, ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ది పైనీర్, ఔట్‌లుక్ మ్యాగజైన్‌లకు వినోద్ మహతా సంపాదకుడిగా పనిచేశారు. ఐదు దశాబ్ధాల పాటు జర్నలిజంలో విశేష కృషి చేశారు. 1942 మే 31న వినోద్ మెహతా జన్మించారు. నిష్పక్షపాతంగా వార్తలు ప్రచురిస్తారని దేశవ్యాప్తంగా మెహతాకు పేరుంది. వినోద్ మెహతా మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Outlook  Vinod Mehta  senior journalist  passes away  

Other Articles