Sonia on congress leadres

sonia gandhi, sonia, congress president, sheela dexith, ajay meken, delhi elections, congress comments.

sonia on congress leaders : congress president sonia gandhi express anger on shela and ajay maken. in delhi polls these two leaders gave contraversial sentences.

ఆ తిట్టుకోవడం ఆపండి..సోనియా గాంధీ

Posted: 02/13/2015 11:47 AM IST
Sonia on congress leadres

కాంగ్రెస్ నేతల వైఖరిపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసహనం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న సీనియర్లు కూడా ఈ మధ్యన మద్దుదాటుతున్నారంటూ పరోక్షంగా షీలా దీక్షిత్ కు హెచ్చరిక జారి చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలపై పి.సి చాకో ఓ నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా సోనియా అజెయ్ మాకెన్, షీలా దీక్షిత్ లకు క్లాస్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి అజెయ్ మాకెన్ కారణమంటూ షీలా మీడియా ముందు ప్రకటన చేసింది. దాంతో అజెయ్ మాకెన్ షీలా పై విమర్శలు చేశారు. మొత్తం వ్యవహారంపై సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు నేతలు ఇలా తిట్టుకోవడం వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుదని ఆమె అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles