Modi followers construct a temple for modi

modi temple, narenrda modi fans, modi statue, narendra modi followers

modi followers construct a temple for modi : in gujarat a group of modi fans construct a temple. in this temple they establish statue of modi, and doing poojas every day.

అభిమానంతో నిండింది మది...కట్టింది మోదికి గుడి

Posted: 02/11/2015 05:38 PM IST
Modi followers construct a temple for modi

మేరా భారత్ మహాన్..ఇక్కడ అన్నీ వింతలే. దేశం కోసం ప్రాణాలిచ్చే వారుంటారు. ఈ దేశంలో కలాకారులను దేవుళ్లుగా భావిస్తారు కొంత మంది. క్రికెటర్లను తమ ఆరాధ్యంగా భావిస్తారు మరికొందరు. తమ అభిమాన హీరో కోసం పిచ్చెక్కి పోతారు మరి కొంత మంది సిని అభిమానులు. ఇలా దేశంలో చాలా వింతలే చోటుచేసుకున్నాయి. తమ అభిమాన హీరో కోసం గుళ్లు కట్టే వారిని ఇప్పటి దాకా విన్నాం, అలాంటి వారిని చూశాం.

అయితే తాజాగా ఎన్నికల్లో బిజెపి తరపున నిలిచి ప్రధానిఐన నరేంద్రమోదికి గుడి కట్టారు కొందరు వీరాభిమానులు. గుజరాత్ లోని రాజ్ కోట్ సమీపంలోని కతారియా గ్రామంలో  మోదీకి ఓ గుడిని నిర్మించారు. ఇలా మోదికి గుడి కట్టి గుళ్లో పూజలు కూడా చేస్తున్నారు. మోదిని పోలిన విగ్రహం తయారి కోసం శిల్పకారులను వెతకడానికే నాలుగు సంవత్సరాలు పట్టిందట. మొత్తానిక ఏదోలా తమ అభిమాన రాజకీయ నాయకుడికి గుడి కట్టి, రోజూ పూజలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi temple  narenrda modi fans  modi statue  

Other Articles