High court of judicature at hyderabad recruitment civil judge junior division posts

hyderabad high court, judge jobs, hyderabad high court recruitment, government jobs, jobs notifications, jobs recruitment, private jobs, it jobs, software jobs, high court jobs, hyderabad city jobs, private recruitment, railway jobs, police jobs

High Court of Judicature at Hyderabad recruitment Civil Judge Junior Division Posts : High Court of Judicature at Hyderabad, for the State of Telangana and the State of Andhra Pradesh invites applications for the recruitment of Civil Judge (Junior Division) Posts.

JOBS: హైకోర్టులో సివిల్ జడ్జి ఉద్యోగాలు...

Posted: 02/11/2015 06:03 PM IST
High court of judicature at hyderabad recruitment civil judge junior division posts

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఖాళీగా వున్న సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

OC: 14 Posts
BC-A: 01 Post
BC-B: 04 Posts
BC-D: 02 Posts
BC-E: 01 Post
SC: 05 Posts
ST: 01 Post
Total No. of posts: 28 Posts

అర్హతలు : బ్యాచిలర్స్ డిగ్రీలో లా విద్యార్హత తప్పనిసరిగా కలిగి వుండాలి.

వయస్సు : 01.02.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లకుపైగా మించకూడదు.

దరఖాస్తు విధానం : పూర్తివివరాలతో అప్లికేషన్ నింపిన అనంతరం దాంతోపాటు ఫోటోలు, ఇతర సర్టిఫికెట్లు పొందుపరిచి దానిని స్థానిక జిల్లా జడ్జికి సమర్పించాల్సి వుంటుంది.

చివరితేదీ : 09.03.2015

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles