Petrol diesel rates cut by over rs 2 per litre

Petrol price cut, diesel price cut, fuel price cut, fuel price slash, petrol price, diesel price, India petrol price cut, petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC, crude oil prices, international oil markets, barrel crude oil price, barrel crude oil prices in indian currency

Petrol price was cut by Rs 2.42 while that of diesel was cut by 2.25 per litre, oil marketing companies said on Tuesday.

లీటరుపై రెండు రూపాయల మేర తగ్గిన ఇంధన ధరలు

Posted: 02/03/2015 05:36 PM IST
Petrol diesel rates cut by over rs 2 per litre

ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాగానే ప్రభుత్వానికి కొంత మేర ఇబ్బందులు ఎదురైనా.. కలసివచ్చి అంశాలలో ముందువరసులో నిలిచేది ఇంధన ధరల తగ్గింపే. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలతో చమురు ధరలు కిందకు దిగివస్తున్నాయి ఏనమిది మాసాల కాలంలో నాలుగు ఏళ్ల కనిష్ట స్థాయిలో ఇంధన దరలు నమోదయ్యాయి. సుమారు 2011 నవంబర్ మాసపు ధరలకు ఇంధనం లభించడంతో మధ్యతరగతి ప్రజలు, వాహన చోదకులు ఊరట పోందుతున్నారు.

ఇవాళ కేంద్ర ఇంధన శాఖ అధ్వర్యంలో సమావేశం అయిన తరువాత దేశీయ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గిన ఇంధన ధరలకు అనుగూణంగా ధరలను తగ్గించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ ఏడాదికి ఇప్పటికే పదకొండు పర్యాయాలు తగ్గిన పెట్రోల్ ధరలు మరోమారు లీటరుపై రెండు రూపాయల 42 పైసలు తగ్గనుంది. అటు డీజిల్ కూడా మరోమారు రెండు రూపాయల మేర తగ్గింది. డీజిల్ ధర తగ్గడం ఇది పదో పర్యాయం. తగ్గించిన ధరలు ఇవాళ అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.

జి.మనోహర్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  Diesel  Fuel  Omc  Petrol price per litre  IOC  Crude oil  rates cut  

Other Articles