Airasia flight 8501 black boxes found

AirAsia Flight black box found, missing flight black box, missing air asia flight blackbox found, indonesia officials say black box found, missing flight 8501 black box found,

Search teams believe they have located the black boxes from AirAsia Flight 8501, and divers will attempt to bring the boxes to the surface Monday, an Indonesian official said Sunday.

ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ గుర్తింపు

Posted: 01/11/2015 11:33 PM IST
Airasia flight 8501 black boxes found

ఎయిర్ ఏషియా విమాన ప్రమాద ఘటనపై అధికారులు కీలక పురోగతి సాధించారు. విమాన బ్లాక్ బాక్స్ను ఇండోనేసియా అధికారులు గుర్తించారు. జావా సముద్రంలో బ్లాక్ బాక్స్ను కనుగొన్నారు. బుధవారం విమాన తోక శకలాన్ని గుర్తించిన అన్వేషణ బృందం.. బ్లాక్ బ్లాక్ కూడా అదే ప్రాంతంలో ఉంటుందని గాలింపు చర్యలు చేపట్టారు.

రెండు వారాల క్రితం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న 162 మంది మరణించారు. ఇప్పటివరకు 40 మృతదేహాలను మాత్రమే వెలికితీశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia PLANE  BLACKBOX  Indonesia  Flight 8501  

Other Articles