Bangladesh cricketer rubel hossain gets bail

Bangladesh cricketer Rubel Hossain, Rubel Hossain granted bail, Rubel Hossain granted bail by Dhaka court, Dhaka metropolitan magistrate's court, model-actress Naznin Akter, cricketer Rubel hossain,

Bangladesh cricketer Rubel Hossain was Sunday granted bail by a Dhaka court after his previous petition was rejected by the metropolitan magistrate's court in a case filed by model-actress Naznin Akter Happy.

అత్యాచారం కేసు నుంచి బెయిల్ పై క్రికెటర్

Posted: 01/11/2015 10:54 PM IST
Bangladesh cricketer rubel hossain gets bail

అత్యాచార ఆరోపణలతో అరెస్టయిన బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హొస్సేన్ కు బెయిల్ లభించింది. ఢాకా కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే వరకు అతడికి బెయిల్ ఇచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనపై అత్యాచారం చేశాడంటూ 19 ఏళ్ల మోడల్- హీరోయిన్ ఒకామె ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ గడువు ముగియడంతో ఈనెల 8న ఢాకా మేట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట అతడు లొంగిపోయాడు. తాజాగా అతడికి మరోసారి బెయిల్ లభించింది. ప్రపంచకప్కు ఎంపికైన రూబెల్ హొస్సేన్ భవితవ్యం ఇప్పడు ప్రశ్నార్థకంగా మారింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rubel Hossain  Bangladesh cricketer  Dhaka court  

Other Articles