Gaint anaconda ate dog

anaconda, anaconda ate dog, anaconda eat, wild life, forests, snakes, snakes varietes, snake poison, snake life, latest news, animals, dog, pets

in french guina gaint anaconda ate a family's pet dog : a persong caught anaconda which ate his neighbours dog and was put in hit bathroom over the night finally they left it in a river

అమాంతం మింగేసిన అనకొండ :: వీడియో

Posted: 09/22/2014 09:51 AM IST
Gaint anaconda ate dog

అనకొండ గురించి మనం సినిమాల్లో చూసి ఉంటాము. మనుషుల్ని సైతం మింగేసే భయకంరమైన విషంలేని పాము ఇది. ఫ్రెంఛ్ గయానాలో ఈ భారీ సైజు పాము ఆకలేసి ఓ కుక్కను గుటకేసింది. స్థానికంగా నది సమీపలో ఉండే ఓ వ్యక్తి ఇంటి సమీపంలోకి వచ్చిన పాము.. అక్కడ ఉన్న పెంపుడు కుక్కను మింగేసి తిరిగి నీటిలోకి వెళ్ళింది. ఇది తెలిసిన యజమానులు పక్కింటివారికి సమాచారం ఇవ్వగా.., వారు నీళ్ళలో దాక్కున్న పామును బయటకు లాగారు. పదిహేడు ఫీట్లు ఉన్న కొండను చూసి ఆశ్చర్యపోయారు. గడుసరి పిల్లలు దానిపై పడుకుని బొమ్మ పాము అనుకుని ఆడుకున్నారు. పాపం వారికి దాని ప్రతాపం తెలియదు. ఇక రాత్రంతా తన ఇంట్లోని బాత్ రూంలో పామును ఉంచిన సెబాస్టియన్ మరుసటి రోజన తీసుకెళ్ళి దూరంగా ఉన్న అడవిలో వదలిపెట్టాడు.

(video source : Barcroft TV)

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anaconda  dog  wildlife  latest news  

Other Articles