Restaurant bans shia labeou s entry

Restaurant bans Shia Labeou-s entry, Actor Shia LaBeouf, Los Angeles

Restaurant bans Shia Labeou-s entry

పార్కింగ్ లో పనికానిచ్చిన యువ నటుడు?

Posted: 06/30/2014 07:21 AM IST
Restaurant bans shia labeou s entry

తొందరపడి తప్పు చేయటం జరిగింది. యవనటుడు.. ఆలోచన మరిచి.. ఆవేశంగా.. పార్కింగ్ చోటే.. పనికానిచ్చాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది. అలా ఎందుకు చేశారు. పార్కింగ్ ప్లేస్ తప్పితే.. ఇంక్కెడ దొరకలేదా అని పోలీసులు ప్రశ్నించాగా.. ఆ యువ నటుడు నోరు విప్పాడు. అతను నటుడు కాదు.. యువ దర్శకుడు కూడా? అంటే మన దగ్గర కాదులేండి? హాలీవుడ్ యువ నటుడు, దర్శకుడు షియ లాబియోఫ్.

అసలేం జరిగిందంటే.. గత నెల రెస్టారెంట్ వెళ్లిన షియా లాబియోఫ్ అక్కడ కారు పార్కింగ్ ప్రదేశంలో పనికానిచ్చాడు. అంటే మరోలా అనుకోకండి. రెస్టారెంట్ నుండి బయటకు వచ్చిన షియాల లాబియేఫ్ కు కడుపులో సునామీ పుట్టడంతో వెంటనే కారు పెట్టిన స్థానంలో హాయిగా.. మూత్రవిసర్జన చేయటం జరిగింది. ఈ సన్నివేశం మొత్తం అక్కడ వీడియోలో రికార్డు కావటంతో ..వెంటనే ఆ రెస్టారెంట్ మేనేజర్ పరుగులు పెట్టి, పార్కింగ్ ప్లేస్ వచ్చేసరికి, యువ నటుడు పని ఫినిష్ చేశాడు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మేనేజర్ ..వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగింది. అయితే తన చర్యపై లాబియోఫ్ అక్కడే మేనేజర్ కు క్షమాపణ చెప్పినట్లు సమాచారం. అయితే షియా లాబియోఫ్ ను ఈ నెల 26న న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. అసభ్యంగా ప్రవర్తించినట్లు, దుర్భాషలాడినట్లు, అనుమతిలేని ప్రదేశంలోకి చొరబడినట్లు షియాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి షియా జూలై 24న కోర్టుకు హాజరు కావలసి ఉంది. తప్పుచేసిన యువనటుడు కోర్టుకు హాజరువుతాడో లేదో వేచి చూడాలి.

RS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles