Jobs in bharat electronics ltd

jobs, jobs in bharat electronics ltd, managers post in bel, deputy general manager, bel jobs, jobs in bel.

jobs in bharat electronics ltd

BEL లో HR మేనేజర్ పోస్ట్ లు

Posted: 06/28/2014 05:21 PM IST
Jobs in bharat electronics ltd

రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ సర్వీస్ డివిజన్, బెంగళూరు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం, ఆ సంస్థ యూనిట్లలోను, కార్యాలయాలలోను పనిచెయ్యటానికి ప్రతిభావంతులైన హెచ్ ఆర్ మేనేజర్లు కావలెను.

1.ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్సెస్) 5 ఖాళీలు

2. అసిస్టెంట్ మేనేజర్ (హ్యూమన్ రిసోర్సెస్) 2 పోస్ట్ లు

అప్లికేషన్ ఫీజు – జనరల్, ఓబిసి అభ్యర్థులకు రూ.500/- బ్యాంక డ్రాఫ్ట్ ద్వారా చెల్లించవలసివుంటుంది.  

అప్లై చెయ్యటం ఇలా – ఆసక్తి గల అభ్యర్థులు సూచించిన ఫార్మట్ లో అప్లికేషన్ ని  నింపి, దానితో పాటు ఈక్రిందివి జతపరచి, వాటిని పెట్టిన ఎన్వెలప్ మీద ఏ పోస్ట్ కోసం దరఖాస్తు చేస్తున్నది తెలియజేస్తూ పోస్ట్ లేక కొరియర్ ద్వారా ఈ క్రింది చిరునామాకి పంపించవలసివుంటుంది.

Deputy General Manager (HR),

Bharat Electronics Ltd.,  Corporate Office,

Outer Ring Road, Nagavara,  Bangalore - 560045

అప్లికేషన్ తో జతపరచవలసినవి- పాస్ పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు  అటెస్ట్ చేసిన ఈ క్రింది సర్టిఫికేట్లు.

1. వయసు ధృవీకరణకోసం ఎస్ఎస్ఎల్ సి లేదా మెట్రిక్ లేషన్ సర్టిఫికేట్,

2. పాసైన అన్ని సెమిస్టర్ల మార్క్స్ కార్డ్ అటెస్ట్ చేసిన కాపీలు,

3. అంతకు ముందు పనిచేసిన కార్యాలయం నుంచి హోదా, అనుభవాల సర్టిఫికేట్,

4. కుల ధృవీకరణ

5. PWD సర్టిఫికేట్ (వర్తించేట్లయితే)

6. ఇంకా ఇతర సంబంధిత సర్టిఫికేట్లు

అప్లికేషన్ పంపించటానికి ఆఖరు తేదీ – 09-07-2014

అప్లికేషన్ ఫార్మెట్ కోసం, మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ -  http:/www.bel-india.com/recruitment

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles