Shocker women bra in rashtrapati bhavan

Shocker women bra in Rashtrapati Bhavan, rashtrapathi bhavan, indian president, pranab mukharjee, electric bra exhibition, she electric bra exhibition in rashtrapathi bhavan, innovation scholars in residence, chennai engineering student manisha mohan, rape incidents on women, rape cases in india, electric shock circuit in bra, SRM University, Chennai based engineers invented Society Harnessing Equipment, lingerie, violence against women

Shocker women bra in Rashtrapati Bhavan

రాష్ట్రపతి భవన్ లో మహిళ బ్రా..!

Posted: 06/28/2014 05:37 PM IST
Shocker women bra in rashtrapati bhavan

అవును మీరు చదవింది కరెక్టే . కానీ ..కొంచె కొత్తగా ఉంటుంది. రాష్ట్రపతి భవన్ లో కి సహజంగా ఎవరు వెళ్లే సాహనం చేయలేరు. కానీ అలాంటిది.. రాష్ట్రపతి భవన్ లో..మహిళ బ్రా ..అంటే మీరు ఎలాంటి ఆలోచనలు చేయకండి? ఇక్క ఒక మంచి పని కోసం ఆ ‘బ్రా’ ఉంచటం జరిగింది. రాష్ట్రపతి లో ఉన్న మహిళల రక్షణకు కోసం ఉపయోగించేది. ఆ బ్రాని ముట్టుకుంటే షాక్ కొట్టేస్తుంది. రేపిస్టుల టాప్ లేచిపోతుంది. కరెంట్ షాక్ తో కళ్లు తిరిగి పోతాడు. కేవలం మహిళల కోసం ఈ బ్రా? అంటే అబ్బాయిలు వేసుకుంటారని కాదు.. కామరాజుల నుండి రక్షన కోసమే రాష్ట్రపతి భవన్ లో బ్రా బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్రా ధరించిన వారికి మాత్రం ఎలాంటి ప్రమాదమూ ఉండదు.

అసలు విషయం ఏమిటంటే. ఎలక్ట్రిక్ బ్రా ఇప్పుడు రాష్ట్రపతి భవన్ లోని ఒక ప్రదర్శనలో దర్శనమివ్వబోతోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన వినూత్న పరికరాలు, వస్తువుల ప్రదర్శన ఇన్నోవేషన్ స్కాలర్స్ ఇన్ రెసిడెన్స్ లో భాగంగా ఈ బ్రాను ప్రదర్శనలో ఉంచుతారు. ఈ బ్రాలో రెండు పొరలుగా దుస్తులుంటాయి. రెండు పొరల మధ్య ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంటుంది. బ్రా పై ఒత్తిడి పెరగగానే ఇది షాక్ ఇస్తుంది. అయితే కింద ఉన్న పొర వల్ల ధరించిన వారికి రక్షణనిస్తుంది. దీనిలో ఒక జీపీఎస్ పరికరం కూడా ఉంటుంది. దీని వల్ల రేప్ జరిగిన చోటు ఎక్కడో గుర్తించవచ్చు. నేరగాడిని అరెస్టు చేయడం సులువవుతుంది.

దీన్ని చెన్నై కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మనీషా మోహన్ రూపొందించారు. నిర్భయ సంఘటన ఆమెను కలచివేసింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండేందుకు, మహిళలకు రక్షణనిచ్చేందుకు ఆమె ఈ బ్రాను రూపొందించింది. ఈ బ్రాకి ఆమె షి (SHE) అని పేరు పెట్టింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles