Ramdev baba meets on cm chandrababu naidu

ramdev baba meets on cm chandrababu naidu, Baba Ramdev met Chandrababu Naidu, Cm Chandrababu naidu, tdp, Yoga guru Baba Ramdev.

ramdev baba meets on cm chandrababu naidu

సిఎం బాబు తో..రాందేవ్ బాబా గుసగుస!

Posted: 06/10/2014 04:31 PM IST
Ramdev baba meets on cm chandrababu naidu

యోగా గురువు రాందేవ్ బాబా తెలియాని వారు ఉండరు. ఆయనకు యోగా మీద కంటే.. రాజకీయల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు. అలాంటి రాందేవ్ బాబా .. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం ఈరోజు హైదరాబాద్ కు రావటం జరిగింది. రాందేవ్ బాబా నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లి .. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనాలు తెలిపారు.

ఈ ఇద్దరి మద్య దాదాపు..గంట సేపు.. సూదీర్ఘమైన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఆంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, రాందేవ్ బాబాల మద్య జరిగిన గుసగుస ఏమిటనేది ఎవరికి అర్థం కావటంలేదు. యోగా మంచి టిప్స్ చెప్పటానికి చంద్రబాబు నివాసాని వచ్చినట్లు పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles