13 russian tourists dead as bus falls into bhagirathi river in uttarakhand

13 Russian Tourists Dead, 13 Russian nationals to Gangotri in Uttrakhand, Bhagirathi river, Thirteen Russian nationals were killed

13 russian tourists dead as bus falls into bhagirathi river in uttarakhand. 13 Russian nationals to Gangotri in Uttrakhand, Thirteen Russian nationals were killed

13 మంది రష్యాన్లను మింగిన భగీరథి నది?

Posted: 06/10/2014 05:23 PM IST
13 russian tourists dead as bus falls into bhagirathi river in uttarakhand

ప్రక్రుతి.. ప్రజల పై పగ పట్టిందా అనే అనుమానం కలుగుతుంది. దేశంలో ఎక్కడ చూసి, మరణఘోషాలే, బంధువుల ఆర్తనాధాలే వినిపిస్తున్నాయి. 24 మంది తెలుగు నేల బిడ్డలను హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నది మింగేసింది. ఆ తల్లిదండ్రుల ఆత్మఘోషా వినే దేవుడే కరువయ్యాడు. ఈ ఘటన మరవక ముందే.. మరో ఘోరమైన ఉత్తర భారతదేశంలోని పవిత్ర పుణ్య నదులు, పుణ్య క్షేత్రాలను సందర్శించుకుని వద్దామనుకునే వారిపై మరణం విరుచుకుపడింది. ఈ ఘనటలో 13 మంది జల సమాధి అయ్యారు.

మరణం ఏ రూపంలో, ఎటు వైపు నుండి వస్తుందో.. ఎవరు చెప్పలేరు. కానీ నిత్యం మరణం మన వెనక నీడాలా వెంటాడుతుంది. రష్యా నుంచి పుణ్య క్షేత్రాలు చూద్దామని వచ్చిన 13 రష్యా యాత్రికులు భగీరథి నదిలో జలసమాధి అయ్యారు. ఈ యాత్రికులందరూ గంగోత్రి నుంచి రుషికేశ్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినదానిని బట్టి తెలుస్తోంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles