Narendra modi sworn in as prime minister

Narendra modi sworn in as prime minister, Narendra Damodardas Modi, 15th Prime Minister, ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ

Narendra modi sworn in as prime minister, ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ

ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ

Posted: 05/26/2014 07:39 PM IST
Narendra modi sworn in as prime minister

నరేంద్ర మోడీ స్కార్పియో వాహనంలో ఎస్పీజీ భద్రత మధ్య ఆయన వేదిక వద్దకు చేరుకున్నారు. ఆయన వేదిక వద్దకు చేరుకోగానే అతిథులంతా లేచి నిల్చుని స్వాగతం పలికారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్న వెంటనే జాతీయ గీతం ఆలపించిటం జరిగింది. అనంతరం రాష్ట్రపతి అతిథులకు నమస్కరించారు.

భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రణబ్ ముఖర్జీ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సార్క్ దేశాధినేతలు, పలు రాష్ట్రాల రాజకీయ నేతలు, బాలీవుడ్ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు.

దాదాపు 4 వేల మంది అతిధుల ఈ కార్యక్రమం వీక్షించడానికి ఇప్పటికే రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఆసీనులయ్యారు. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరుగుతన్న అతి పెద్ద వేడుక ఇప్పటి వరకు ఇదే కావడం విశేషం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles