Sonia and kcr to attend modi swearing

Sonia and kcr to attend Modi swearing, kcr, trs party, Narendra modi swearing.

Sonia and kcr to attend Modi swearing

మోడీ సభలో సోనియా వెనుక కేసిఆర్..

Posted: 05/26/2014 06:21 PM IST
Sonia and kcr to attend modi swearing

రాజకీయల్లో కొన్ని విచిత్రమైన సన్నివేశలు జరుగుతుంటాయి. నిన్నటి వరకు..దేశాన్ని ఒంటిచేత్తో తిప్పిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. ఈరోజు నరేంద్ర మోడీ ప్రమాణా సభలో.. ముందు వరుసలో కూర్చున్నారు.
తెలంగాణ సింహం, ఉద్యమ వీరుడు, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అయిన టీఆరఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం.. సోనియా గాంధీ కూర్చీ వెనకనే కూర్చున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles