Second list of tdp seemandhra candidates

Second list of TDP Seemandhra candidates, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections

Second list of TDP Seemandhra candidates

తెదేపా సీమాంధ్ర అభ్యర్థుల రెండవ జాబితా

Posted: 04/12/2014 07:53 AM IST
Second list of tdp seemandhra candidates

సీమాంధ్రలో 2014 ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల రెండవ జాబితాను తెలుగు దేశం పార్టీ విడుదలచేసింది.  ఈ జాబితాలో 6 గురు పార్లమెంటు స్థానాలకు 40 మంది అసెంబ్లీ స్థానాలకూ పోటీచేసేవారున్నారు.

లోక్ సభ స్థానాలు, అభ్యర్ధులు-

1. రాజమండ్రి- మురళీ మోహన్, 2. గుంటూరు- గల్లా జయదేవ్, 3. అనంతపురం- జెసి దివాకర రెడ్డి, 4. నెల్లూరు- ఆదాల, 5. నరసరావు పేట- రాయపాటి సాంబశివరావు, 6. కడప- ఆర్.శ్రీనివాసులు రెడ్డి.

అసెంబ్లీ స్థానాలు, అభ్యర్థులు-

1. బొబ్బిలి- తెంటు లక్ష్మీనాయుడు, 2. విజయనగరం- మీసాల గీత, 3. శృంగవరపుకోట- కొల్లా లలితాకుమారి, 4. రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు, 5. కొత్తపేట- బండారు సత్యానందరావు, 6. నిడదవోలు- బురుగుపల్లి శేషారావు, 7. తణుకు- అరుమిల్లి రాధాకృష్ణ, 8. దెందులూరు- చింతమనేని ప్రభాకరరావు, 9. ఏలూరు- బాదేటి కోట రామారావు, 10. పోలవరం- ముదియం శ్రీనివాస్, 11. తిరువూరు- నల్లగట్ల స్వామిదాసు, 12. గన్నవరం- వల్లభనేని వంశీ, 13. మచిలీపట్నం- కొల్లు రవీంద్ర, 14. నందిగామ- తంగిరాల ప్రభాకరరావు, 15. పెదకూరపాడు- కొమ్మలపాటి శ్రీధర్, 16. పొన్నూరు- ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, 17. వేమూరు- నక్కా ఆనందబాబు, 18. రెపల్లె- అనగాని సత్యప్రసాద్, 19. తెనాలి- ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, 20. చిలకలూరిపేట- ప్రత్తిపాటి  పుల్లారావు, 21. వినుకొండ- జివిఎస్ ఆంజనేయులు, 22. గురజాల- యరపతినేని శ్రీనివాసరావు, 23. యర్రగొండపాలెం- బుడాల అజితారావు, 24. చీరాల- వావిలాల సునీత, 25. ఒంగోలు- దామరచర్ల జనార్దన్, 26. కందుకూరు- డా.దివి శివరాం, 27. మార్కాపురం- కందుల నారాయణ రెడ్డి, 28. కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, 29. నెల్లూరు- శ్రీధర్ కృష్ణారెడ్డి, 30. వెంకటగిరి- కురుగొండ్ల రామకృష్ణ, 31. ఉదయగిరి- బొల్లినేని రామారావు, 32. పులివెందుల- సతీష్ రెడ్డి, 33. మైదుకూరు- సుధాకర్ యాదవ్, 34. తాడిపత్రి- జెసి ప్రభాకర రెడ్డి, 35. శింగనమల- బండారు రవి కుమార్, 36. తంబళ్ళ పల్లె- జి.శంకరయాదవ్, 37. చంద్రగిరి- గల్లా అరుణ కుమారి, 38. గంగాధర నెల్లూరు- జి.కుతూహలమ్మ, 39. చిత్తూరు- డి.కె. సత్యప్రభ, 40. పూతలపట్టు- ఎల్. లలితా కుమారి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles