Seemandhra employees vs telangana emplyoees

minister pallam raju, Seemandhra, Telangana employees clash, erramanzil in hyderabad, congress party, sonia gandhi, telangana state, telangana division, tdp leader,

seemandhra employees vs telangana emplyoees,

పల్లం రాజు ‘నిర్ణయం ’ ఎర్రమంజిల్‌లో ఉద్రిక్తత

Posted: 08/06/2013 03:53 PM IST
Seemandhra employees vs telangana emplyoees

విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్రుల్లో సమైక్యభావం పెరుగుతోందని కేంద్రమంత్రి పల్లం రాజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలు తమ ప్రాంతంలో అభద్రతా భావాన్ని పెంచాయన్నారు. అభద్రతా భావంతోనే తమ ప్రాంతం వారు ఆందోళనలో పాల్గొంటున్నారని చెప్పారు. ఉద్రిక్తత హైదరాబాదులోని ఎర్రమంజిల్‌ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ఆందోళనకు దిగిన ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ దశలో తెలంగాణ, సమైక్యవాదులు పోటాపోటీ నినాదాలు చేశారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విద్యుత్ సౌధ వద్ద కూడా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు పరస్పరం నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు టిడిపి నేతల పయ్యావుల కేశవ్ విద్యుత్ సౌధకు వచ్చారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles