Ys sharmila vs kcr daughter kavitha fight

sharmila vs kcr daughter kavitha fight, Sharmila, Kavitha in war of words, sharmila vs kavitha, kcr daughter vs sharmila, hyderabad, pakistan, sharmila comment on telangana issue, telangana state, telangana division, sonia gandhi, congress party, trs party vs ysrcp, kavitha fire on ys sharmila,

ys sharmila vs kcr daughter kavitha fight, Sharmila, Kavitha in war of words

షర్మిల వర్సెస్ కేసిఆర్ కూతురు ఫైట్

Posted: 08/07/2013 10:07 AM IST
Ys sharmila vs kcr daughter kavitha fight

రాష్ట్ర రాజకీయల్లో కొత్త విధానం తయరైంది. నిన్నటి వరకు మగ రాజకీయ నాయకులకే పరిమితిమైన విమర్శల విభాగం నేటి నుంచి ఆడవాళ్ల చేతిలోకి వెళ్లిపోయింది. పాదయాత్ర ముగింపు రోజు వైఎస్ షర్మిల తెలంగాణ పై చేసిన విమర్శలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. షర్మిల విమర్శల పై కేసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మండిపడుతుంది. హైదరాబాద్‌ను పాకిస్తాన్‌తో పోల్చిన షర్మిల వెంటనే క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి సంస్థ సప్తమ వార్షికోత్సవ సభ హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ తమకు దక్కడం లేదన్న అక్కసుతోనే షర్మిల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు కేంద్రం చేతిలోనే ఉంటే, ఢిల్లీలో జరిగిన పరిస్థితుల్లో పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేస్తూ, రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రాన్ని తెలంగాణ జాగృతి సంస్థ డిమాండ్ చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles