Seemandhra calls for 72 hours bandh

seemandhra calls for 72 hours bandh, 72 hours seemandhra bandh, seemandhra jac calls for bandh, seemandhra calls for bandh, tension in coastal andhra, rayalaseema, seemandhra students call for bandh in vijayawada, breaking news, ap politics, political news, andhra news

Seemandhra calls for 72 hours bandh

సీమాంధ్ర లో 72 గంటలు ..

Posted: 07/31/2013 08:00 AM IST
Seemandhra calls for 72 hours bandh

తెలంగాణ ఏర్పాటుకు సానుకూలతను వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానించిన నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన నేతలు, ప్రజా సంఘాల్లో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్ర జెఎసి సీమాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఉదయం నుండి 72 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలన్నీ బంద్‌ పాటించాలని సీమాంధ్ర విద్యార్థి జెఎసి పిలుపునిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles