Will trs merge with congress now

KCr, Congress, TRS, Telangana, KCR to merge TRS with congress, TRS merge with Congress now, Congress reaches out to TRS, reminds of merger promise

After the Congress took a bold step of announcing a separate statehood for Telangana, all eyes are now on TRS chief K Chandrasekhara Rao.

టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్

Posted: 07/30/2013 09:51 PM IST
Will trs merge with congress now

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం పూర్తయినత తెలంగాణ ఏర్పాటు అంశం పై తుది నిర్ణయాన్ని వెల్లడించాడానికి ప్రెస్ మీట్ కి వచ్చిన దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పై నిర్ణయం రాజకీయ పరమైన నిర్ణయం కాదంటూనే తెలంగాణ విభజన గురించి కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకోవడం అంత తేలికగా జరగలేదని, ఇందులో అన్ని పార్శ్వాలనూ పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. ఆ తరువాత మీడియా ప్రశ్నలకు సమాధాలు ఇస్తూ... ఓ ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేస్తామని ఆ పార్టీ నాయకుడు కేసీఆర్ గతంలో ప్రకటించారని, ఇప్పుడు తెలంగాణను ప్రకటించాం గనక కేసీఆర్ విలీనం కోసం ఎదురు చూస్తున్నాం అని దిగ్విజయ్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, రెండు ప్రాంతాల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తు, ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకుందని మనం అర్థం చేసుకోచ్చు. ఈ ప్రకటన వెలువడిన తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు తెరాసతో మంతనాలు ప్రారంభిస్తున్నారని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles