National status to polavaram project

National Status to Polavaram Project, Polavaram Project gets National Status, Polavaram project Center funds, Polavaram for Andhra Rayalaseema

National Status to Polavaram Project, Polavaram Project gets National Status, Polavaram project Center funds, Polavaram for Andhra Rayalaseema

పోలవరానికి జాతీయ హోదా

Posted: 07/30/2013 08:24 PM IST
National status to polavaram project

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ నేడు కీలకమైన నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాలకు పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయం వెల్లడిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ ప్రాంతానికి సంబంధించి నదీ జలాల పంపిణీ కూడా పలు నిర్ణయాలు తీసుకుంది. ఇరు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించాలని డిసైడ్ చేసింది, అలాగే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో కల్పించాలని, దానికి తగినన్ని నిధులు కేంద్రమే సమకూర్చాలని మాకెన్ కోరారు. ఆంధ్ర, రాయలసీమ  ప్రాంతానికి చెందిన ప్రజల ఆందోళనలు పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి నివాసంలో జరిగిన సమావేశంలో నదీ జలాల పంపిణీ అంశాన్ని అధ్యయనం చేసి అందుకు తగిన విధంగా ఒక ఫార్ములాను రూపొందిస్తారని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలలోనూ ప్రజలు దేని గురించీ భయపడవలసిన అవసరం లేదని, అన్నిరకాల భద్రతా చర్యలనూ కేంద్రం తీసుకుంటుందని సీడబ్ల్యూసీ నిర్ణయంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles