Mim party mla akbaruddin owaisi petition rejected by court

mim mla akbaruddin owaisi, mla akbaruddin owaisi petition rejected by court, andhra pradesh high court, high court rejects akbar owaisis petition on multiple firs, breaking news, ap politics, political news, andhra news

MiM Party MLA Akbaruddin Owaisi petition rejected by court

ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు ఊరట

Posted: 07/19/2013 06:17 PM IST
Mim party mla akbaruddin owaisi petition rejected by court

 

ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కేసుల్లో చిక్కుకన్న కొంచెం ఉరట కలిగింది.హిందువులు, హిందూ దేవతల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఓవైసికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వేర్వేరు చోట్ల కేసులు నమోదు చేయవద్దని అక్బరుద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు కోర్టు దానిపై తీర్పు ఇచ్చింది. ఒక నేరానికి సంబంధించి వేర్వేరుగా ఎప్ఐఆర్‌లు దాఖలైనా, ఒకే సంస్త దర్యాఫ్తు చేస్తుందని హైకోర్టు తెలిపింది. కేసులన్నీ ఒకటిగా చేసి సిఐడితో విచారణ జరిపించాలని ఆదేశించింది. కాగా, అక్బరుద్దీన్ ఓవైసీ అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకుగాను గత జనవరిలో అక్బరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను కొన్నాళ్లు జైలులో ఉన్నారు. మొత్తం మీద రంజన పండుగ సమయంలో కాస్త ఊపిరీ పీల్చుకున్నారు

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles