Sreesanth used money from spot fixing to gift a blackberry

sreesanth, cricketer s sreesanth, blackberry to girlfriend, s sreesanth, ipl spot-fixing, ipl 2013, delhi police, ipl 6, ipl, cricket news

Sreesanth used money from spot-fixing to gift a Blackberry

ఫిక్సింగ్ డబ్బుతో గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్ గిఫ్ట్'

Posted: 05/21/2013 08:29 PM IST
Sreesanth used money from spot fixing to gift a blackberry

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో విశ్వాస ఘాతకానికి పాల్పడ్డారనే నేరారోపణలపై ఐపీసీ 409 సెక్షన్ కింద శ్రీశాంత్ పై కేసు నమోదు చేశారు. మే 15వ తేదిన ముంబైతో జరిగే మ్యాచ్ కు ముందు శ్రీశాంత్ లక్ష 95 వేల రూపాయల బట్టలు కొనుగోలు చేశాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వాటికి శ్రీశాంత్ నగదు చెల్లించాడని పోలీసులు తెలిపారు. స్పాట్ ఫిక్సింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో గర్ల్ ఫ్రెండ్ కు బ్లాక్ బెర్రీ ఫోన్ కొనిచ్చాడని పోలీసులు తెలిపారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ లతోపాటు మరో ఐదుగురు క్రికెటర్లను మరో ఐదు రోజులు కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోరారు. అయితే ఐదు రోజుల కస్టడిని కోరడాన్ని శ్రీశాంత్ తరపు న్యాయవాది వ్యతిరేకించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles