Political mala mahanadu attacked on chandrababu naidu

mala mahanadu attacked on chandrababu naidu, chandrababu naidu padayatra, syam sundar, tdp, telugu-desam, congress party, vastunna mekosam padayatra,

mala mahanadu attacked on chandrababu naidu

బాబు ముగింపు యాత్రను అడ్డుకుంటాం

Posted: 04/26/2013 11:11 AM IST
Political mala mahanadu attacked on chandrababu naidu

64ఏళ్ల వయస్సులో పాదయాత్ర చేపట్టి ప్రజా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అయితే గత సంవత్సరం అక్టోబర్ 2న మొదలైన ‘‘వస్తున్నా మీకోసం ’’పాదయాత్రను ముగించటానికి చంద్రబాబు నాయడు సిద్దమైయ్యారు. అయితే ఈ ముగింపు సభకు భారీగా కార్యకర్తలు రావాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. పార్టీ కార్యకర్తలు , ముఖ్యనాయకులు ముగింపు సభను భారీ ఎత్తున ఏర్పాటు చూస్తున్నారు. అయితే చంద్రబాబు ముగింపు యాత్రను అట్టుకోవటానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబునాయుడు 'మీకోసం వస్తున్నా' ముగింపు యాత్రను అడ్డుకుంటామని దళిత ఐక్యవేదిక కన్వీనర్ శ్యాంసుందర్ హెచ్చరించారు. బాబు మాలలకు ద్రోహం చేసేలా చూస్తున్నారని, ఆయన ముగింపు యాత్రను అడ్డుకునేందుకు మాలలంతా కదిలి రావాలని శ్యాంసుందర్ పిలుపునిచ్చారు. దీనికి కారణం చంద్రబాబు మాదిగల పట్ల సానుభూతి కలిగి ఉండటమేనని తెలుస్తోంది. టిడిపి అధికారంలోకి వస్తే మాదిగాలకు మంచి చేస్తానని ఆయన చెప్పటం మాలలకు నచ్చలేదని టీడీపీ పార్టీ నాయకులు అంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles