Political trs leaders arrested ahead of cms tour to nalgonda

trs leaders arrested ahead of cms tour to nalgonda, 50 members trs leaders arrest, arrested TRS leaders, congress party, cm tour,

trs leaders arrested ahead of cms tour to nalgonda

50 మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తల అరెస్ట్‌

Posted: 04/26/2013 11:07 AM IST
Political trs leaders arrested ahead of cms tour to nalgonda

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సెగ తగలకుండా.. పోలీసులు ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా నల్గొండ జిల్లా కోదాడలో 50మంది టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం పర్యటనను అడ్డుకుంటారనే నేపథ్యంలో వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి హుజూర్ నగర్ లో పర్యటించనున్నారు. మరోవైపు ముందస్తు అరెస్ట్ లపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. అరెస్ట్ చేసినవారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles