Rana and rama naidu launch maxivision super speciality eye hospital

rana & rama naidu launch maxivision super speciality eye hospital ,pictures,rana,rama naidu,events & parties,rana & rama naidu launch maxivision super speciality eye hospital,rana & rama naidu launch maxivision super speciality eye hospital gallery,rana &

rana and rama naidu launch maxivision super speciality eye hospital

తాతా ను ఫాలో అవుతున్న హీరో?

Posted: 04/15/2013 05:05 PM IST
Rana and rama naidu launch maxivision super speciality eye hospital

తెలుగు తెరకు అకింతమైనది దగ్గుబాటి రామానాయుడు కుటుంబం.   ప్రముఖ నిర్మాతగా రామానాయుడుకు టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. తన ఇద్దరు కొడుకులను ఒక హీరో. మరోకరు నిర్మాత.   నిర్మాత రంగంలో తండ్రి మించిన తనయుడుగా పేరు తెచ్చుకున్నారు దగ్గుబాటి సురేష్ బాబు. మరోకరు  తండ్రి అడుగుజాడల్లో నడుస్తు, అన్నగారి సూచనలతో  వెండి తెరపై విక్టరీలు సాధిస్తున్న నటుడు వెంకటేష్.  రామానాయుడు తన కొడుకులు ఎదుగుతున్న తీరు చూసి ఎంతో ఆనందపడుతున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటి వరకు రామానాయుడు ప్లబిక్  వేడుకలకు రావటం చాలా తక్కువ. అలాంటి రామానాయుడు  తన కోడలైన దగ్గుబాటి  పురందేశ్వరి మీద  రాజకీయాల్లో పోటీ ఓటమిని చవిచూశారు. తిరుగులేని నిర్మాతగా ఎదిగిన రామానాయుడు రాజకీయల్లో మాత్రం చక్రం తిప్పలేకపోయాడు. అయితే తన పెద్ద మనవుడు హీరో రాణా  సహయంతో  ప్లబిక్ ఫంక్షన్లకు హాజరావుతున్నారు.   ఈ రోజు నగరంలోని  ఏఎస్ రావు  నగర్ లో సినీ హీరో రాణా, ప్రముఖ నిర్మాత  సందడి చేశారు. మ్యాక్స్ విజన్ 7వ కంటి ఆసుపత్రిని  ప్రారంభించేందుకు  రాణాతో పాటు  తాత నిర్మాత రామానాయుడు  కూడా వచ్చారు.  ఇద్దరు కలిసి జ్యోతి వెలిగించి  ఆసుపత్రిని ప్రారంభించారు.  గత 15ఏళ్లుగా  ఇదే ఆసుపత్రి  నుంచి వైద్య సేవలందుకుంటూ  ఈ రోజు ఆసుపత్రి  బ్రాంచిని ప్రారంభించడం  ఆనందంగా ఉందని రాణా తెలిపారు.  రామానాయుడు మాట్లాడుతూ  మ్యాక్స్ విజన్ సూర్తితో  తమ సొంత ఊరైన కారంచేడులో కోటి రూపాయాలతో  ఉచిత కంటి ఆసుపత్రిని  ఏర్పాటు  చేసినట్లు  తాతామనవాడు ఇద్దరు కలిసి చెప్పటం విశేషం.  ఒకేసారి  ఒకే కుటుంబానికి  చెందిన ఇద్దరు ప్రముఖులు కనిపించటంతో.. వారిని చూడటానికి  జనం ఎక్కువు సంఖ్యలో  హాజరైనారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles