Ponguleti sudhakar reddy comment on kcr

ponguleti sudhakar reddy, aicc secretary , congress mlc ponguleti sudhakar reddy, congress party, trs party, telangana, trs leaders, trs chief kcr, all political parties,

ponguleti sudhakar reddy comment on kcr

తెలంగాణలో ఒక్క మగాడు?

Posted: 04/15/2013 03:28 PM IST
Ponguleti sudhakar reddy comment on kcr

తెలంగాణలో ఒక్క మగాడు ఎవరు అంటే .. వెంటనే కేసిఆర్  అని చెబుతారు.  అలాంటి ఒక్క మగాడు పై  కాంగ్రెస్ పార్టీ నాయకుడు  మండిపడుతున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణకు తానొక్కడే హీరో అని అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై టీఆర్‑ఎస్‑కు మాత్రమే పేటెంట్ ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని పొంగులేటి విమర్శించారు.  టీఆర్ఎస్‑లో చేరేందుకు కేసీఆర్ డెడ్‑లైన్ పెట్టడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ ట్రాప్‑లో పడవద్దని ఆయన ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు సూచించారు. కేసీఆర్ మైండ్‑గేమ్ రాజకీయాలు ఫలించవని,కేకే లాంటి సీనియర్ నేత కేసీఆర్ మాటల నమ్మకం శోచనీయమన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles