Trs mla harish rao comment on congress party

trs mla harish rao, telangana rashtra samiti, congress party, trs mla harish rao demand, sonia gandhi, delhi, kcr, harish rao, trs party dharna in delhi,

trs mla harish rao comment on congress party

సోనియా ఇంటి ముందు టీఆర్ఎస్ పార్టీ ?

Posted: 04/15/2013 10:25 AM IST
Trs mla harish rao comment on congress party

తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు మరోసారి రెచ్చిపోయారు.  ప్రత్యేక తెలంగాణ కోసం టిఆర్ఎస్ పార్టీ నాయకులు  ఢిల్లీలో ధర్నా చేయటానికి  సిద్దమయ్యారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29, 30వ తేదీల్లో ఢిల్లీలో ధర్నా చేపట్టి సోనియాగాంధీ ఇంటిని ముట్టడిస్తామని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్‌రావు హెచ్చరించారు. మెదక్ జిల్లా సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద తెలంగాణ కోసం కొనసాగుతున్న రిలే నిరాహరదీక్షలకు ఆయన సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. కాంగ్రెస్‌తో తాడోపేడో తేల్చుకోవడానికే ఢిల్లీకి బయలుదేరుతున్నామని చెప్పారు. ఢిల్లీ ధర్నా పార్లమెంట్‌ను స్ధంభింపజేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమం నివురుగప్పిన నిప్పులా ఉందే తప్ప చల్లారలేదన్నారు. విద్యుత్ బిల్లులను తగ్గించామని సీఎం కిరణ్ మోసపూరిత ప్రకటనలతో దొంగ నాటకాలాడుతున్నాడని మండిపడ్డారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles