Major fire accident in vizag bus station

visakhapatnam, apsrtc bus satand, dwaraka nagar, major fire accident, commercial complex, shopping complex, 4 storeyed building, fire engines, cranes, vizag people,

major fire accident in vizag bus station

విశాఖలో బస్టాండ్ లో భారీ అగ్నిప్రమాదం

Posted: 04/15/2013 11:56 AM IST
Major fire accident in vizag bus station

విశాఖలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ద్వారకానగర్‌ బస్టాండ్‌ సమీపంలోని సాయి షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మంటలు రేగాయి.  మంటలు చెలరేగి మిగతా దుకాణాలకు మంటలు వ్యాపించాయి., నాలుగు అంతస్తుల భవనంలో ఆంధ్రాబ్యాంక్‌తో పాటు పలు విద్యాసంస్థలు ఉన్నాయి. మంటల కారణంగా అలుముకున్న పొగతో ఊపిరాడక జనం చిక్కుకున్నారు. అయితే సమయానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. భారీ క్రేన్ల సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఒక్కసారి విశాఖ నగరానికి షాక్ తగలింది. పట్టపగలే ఇలా అగ్ని ప్రమాదం జరగటంతో.. ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే ప్రాణం నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.  యితే ప్రమాదం జరగటానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు.  సమయానికి  అగ్నిమాపక సిబ్బంది రావటంతో .. పెద్ద పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  లేకపోతే  భారీగా ప్రాణం నష్టం జరిగి ఉండేదని   ప్రజలు చెబుతున్నారు.   అయితే పక్కనే ఉన్న ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ ఉండటంతో  అధికారులు త్వరగా స్పందించటం జరిగిందని ప్రజలు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles