Big hoardings of leaders in mumbai

mumbai municipality, bmc, hoardings of political leaders, satara municipal corporation

big hoardings of leaders in mumbai ordered to be removed

hoardings-of-leaders.png

Posted: 03/15/2013 05:12 PM IST
Big hoardings of leaders in mumbai

hoarding1

అనధికారికంగా రాజకీయ నాయకుల బోర్డ్ లకు ఇక చెల్లు చీటీ.  ముంబైలో ఉన్న రాజకీయనాయకుల పెద్ద పెద్ద బోర్డ్ లను తొలగించమని ఆదేశిస్తూ,  అందుకు 24 గంటల గడువిచ్చింది మహారాష్ట్ర హైకోర్టు.  

ఈ విషయాన్ని సుమోటో గా తీసుకున్న జస్టిస్ ఎఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ ఎపి భంగాలే ల ధర్మాసనం బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ని బోర్డ్ లమీదున్న ఫోటోల బాపతు వ్యక్తులకు, వాటిని అక్కడ పెట్టినవారికీ నోటీసులు జారీ చెయ్యమని చెప్పారు.  మున్సిపల్ కార్పొరేషన్ వకీలు అఫిడవిట్ ఇవ్వటానికి సిద్ధపడగా, ఎక్కడ చూసినా ఆకాశంలోకి చొచ్చకుని పోతున్నాయీ బోర్డ్ లు.  అఫిడవిట్ ఇవ్వటం కాదు 24 గంటల్లో వాటిని తొలగించాలి అని ధర్మాసనం చెప్పింది.

hoarding2

ఈ విషయం బయటకు రావటానికి కారణం ధర్మాసనం ఆ సమయంలో సతారా మున్సిపల్ కార్పొరేషన్ లో అంతకు ముందు బోర్డ్ లను తొలగించమని చెప్పిన దాని పర్యవసానం ఏమిటా అని విచారిస్తుండగా, ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఛీఫ్ వాటన్నిటినీ చెప్పిన వారం రోజుల్లోనే తొలగించామని తెలియజేసారు.  సతారా లాంటి మున్సిపాలిటీ యే ఒక వారంలో తొలగించగలిగినప్పుడు ఎంతో మంది సిబ్బంది కలిగిన ముంబై లాంటి మున్సిపాలిటీ 24 గంటల్లో తొలగించగలుగుతుందని ధర్మాసనం అభిప్రాయపడుతూ, 24 గంటల్లో ఆ పని చేసి చూపించమన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Doctor reddys labs founder chairman anji reddy passes away
Bitti mohantypng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles