Doctor reddys labs founder chairman anji reddy passes away

dr reddys laboratories, dr kallam anji reddy passed away, reddys laboratory, anjireddy, death, illness, pharmaceutical industry, padmavibhushan award, forbes richest list

doctor reddys labs founder chairman anji reddy passes away

anji-reddy.gif

Posted: 03/15/2013 07:26 PM IST
Doctor reddys labs founder chairman anji reddy passes away

doctor reddys labs founder chairman anji reddy passes away

రెడ్డీస్  ల్యాబ్స్  వ్యవస్థాపకుడు  డాక్టర్ అంజిరెడ్డి కన్నుమూశారు.  ఆయన వయసు 73 సంవత్సరాలు. 1940లో  గుంటూరు జిల్లా తాడేపల్లిలో   జన్నించారు. ఆయనకు  ఒక కుమార్తె  కొడుకు ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అంజిరెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.అంజిరెడ్డి 1984లో రెడ్డీ ట్యాబ్‌ను ప్రారంభించారు. దేశంలో రెండవ అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఎదిగింది. ఆయన ఎంతో శ్రమించి రెడ్డి ల్యాబ్స్‑ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. భారతీయ ఔషద పరిశ్రమపై చెరగని ముద్ర వేసుకున్నారు. ఔషాధాల తయారీలో ప్రపంచానికే గుర్తింపు తీసుకు వచ్చారు. ఫార్మా రంగంలో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది పుణేలోని  నేషనల్  కెమికల్ లాబొరేటరీ  నుంచి పీహెచ్ డీ  పట్టా పొందిన  అంజిరెడ్డి  కొంతకాలం  ఐడీపీఎల్ లో ఉద్యోగం  చేసి  ఆ తర్వాత 1976 లో  యూనిలాయిడ్స్  లిమిటెడ్  సంస్థ  ప్రారంభించారు. 1984 లో అంతర్జాతీయ  ప్రమాణాలతో రెడ్డీస్  ల్యాబ్య్  సంస్థ ప్రారంభించారు.   ఈ సంస్థ  భారతదేశంలోనే  రెండో  అతి పెద్ద ఫార్మా కంపెనీగా , ప్రపంచ ఖ్యాతిగాంచిన  సంస్థగా  పేరొందింది.  ఆయన స్థాపించిన నాంది ఫౌండేషన్ లాభా పేక్షలేని  స్వచ్చంద సంస్థగా  పేదరిక నిర్మూలన కార్యక్రమాలు  చేపడుతోంది.  రెడ్డీ ల్యాబ్స్  వ్యవస్థాపకుడిగా, నాంది  ఫౌండేషన్ చైర్మన్ గా  ఆయన విశిష్ట ఖ్యాతినార్జించారు.  డాక్టర్   రెడ్డీస్  ఫౌండేషన్ పేరుతో  రెడ్డీస్  ల్యాబ్స్ కు  అనుబంధంగా  మరో  సామాజిక  సంస్థనూ  ఆయన ప్రారంభించారు. ఇటీవల ఒక పత్రిక విడుదల చేసిన  భారత సంపన్నుల  జాభితాలో  64వ స్థానం  పొందారు  అంజిరెడ్డి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karunanidhi warns upa govt
Big hoardings of leaders in mumbai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles