Fire broke at chennai air port caused filghts to devert

chennai, chennai internatioal airport, fire accident, hyederabad, bangalore,

fire broke at chennai air port caused filghts to devert

fire-at-airport.png

Posted: 03/12/2013 09:35 AM IST
Fire broke at chennai air port caused filghts to devert

chennai-airport

చెన్నై విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి విమానాల రాకపోకలు అంతరాయం కలిగింది.  రాడార్ నియంత్రణా కక్షలో చెలరేగిన మంటల వలన బ్యాటరీలు దగ్ధమైపోయాయి.  23 విమాన సేవలు అక్కడే నిలిచిపోవటంతో అక్కడికి చేరుకోవలసిన మిగిలిన విమానాలను దారి మళ్ళించి, హైద్రాబాద్, బెంగళూర్, తిరువనంతపురం పంపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs declared readiness to move no confidence motion
Mlcs elected unanimously  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles