Mlcs elected unanimously

mlc, ap govt, mlc elections, tdp, chandra babu naidu

mlcs elected unanimously

new-mlc-elected.png

Posted: 03/11/2013 04:31 PM IST
Mlcs elected unanimously

శాసన మండలి సభ్యత్వం కోసం ఎమ్మెల్యే, గవర్నర్ కోటాల్లో నామినేషన్లు పూర్తయ్యాయి.  

నిన్న ఖరారు చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఆరవ అభ్యర్థిని ఎంపిక చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఆ పని చెయ్యకపోవటంతో పోటీ లేకుండానే శాసన మండలి సభ్యులు ఎన్నికయ్యారు.  ఆరవ వారు ఎవరా అని చివరి క్షణం వరకూ అందరిలోనూ ఉత్కంఠ ఉండిపోయింది.  

కొత్త శాసన మండలి సభ్యుల పేర్లు ఇవి-

కాంగ్రెస్ అభ్యర్థలు – పొంగులేటి సుధాకర్, షబ్బీర్ అలి, కోలగట్ల వీరభద్రరావు, సంతోష్ కుమార్, లక్ష్మీ శివకుమారి.
తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు – యనమల రామకృష్ణుడు, శమంతక మణి, మహ్మద్ సలీం,
తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్థి – మహమ్మద్ అలి.
వైయస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి – ఆదిరెడ్డి అప్పారావు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fire broke at chennai air port caused filghts to devert
Shivaratri was performed with fervor in all parts of andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles