Karachi bomb death toll rises to 45

karachi bomb death toll rises to 45, 45 killed in karachi bomb blast, 45 killed in karachi bomb blast , karachi, pakistani, bomb, mosque, killed, taliban, al qaeda,

karachi bomb death toll rises to 45.A bomb explodes outside a Shiite mosque in Pakistan as people leave evening prayers, killing men, women and children

karachi-bomb -death.gif

Posted: 03/04/2013 11:04 AM IST
Karachi bomb death toll rises to 45

karachi bomb death toll rises to 45

కరాచీలో జరిగిన జంట పేలుళ్లలో 45మంది మృతి చెందారు. మరో 150మందికి తీవ్ర గాయాలయ్యాయి. అడ్‌బాసి ఇమామ్‌బర్గ్‌లో తొలి బాంబు పేలగా, పది నిమిషాల వ్యవధిలోనే అదే ప్రాంతంలో మరో బాంబు పేలింది. రెండోసారి పేలిన బాంబు తీవ్రత ఎక్కువగా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  క్షతగాత్రులను అడ్‌బాసిలోని జిన్నా, షాహిద్ ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటివరకూ ఎనిమిది మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ముక్కలయ్యాయని తెలిపారు. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులు తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Old ramamandiram demolished in srikakulam
Chandrababu comment on cm kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles