Chandrababu comment on cm kiran kumar reddy

chandrababu fires cm kiran kumar reddy in krishana district, chandrababu fires cm kiran kumar reddy, chandrababu naidu vs cm kiran kumar reddy, chandra babu fire on cm kiran kumar reddy, congress party, tdp, chandrababu padayatra

chandrababu comment on cm kiran kumar reddy

chandrababu.gif

Posted: 03/04/2013 10:58 AM IST
Chandrababu comment on cm kiran kumar reddy

chandrababu comment on cm kiran kumar reddy

రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏ మాత్రమూ అవగాహన లేదని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. 'వస్తున్నా...మీ కోసం' పాదయాత్ర రెండోవిడతలో భాగంగా కృష్ణాజిల్లాలోని పమిడిముక్కల, పామర్రు మండలాల్లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ ఛార్జీలను కిరణ్‌కుమార్‌రెడ్డి విపరీతంగా పెంచుతున్నాడని విమర్శించారు. కపిలేశ్వరపురంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేస్తానని హామీనిచ్చారు. కపిలేశ్వరపురంలోని చెరువు ప్రాంతంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శిబిరం వద్ద శనివారం రాత్రి చంద్రబాబు బస్సులోనే బస చేశారు. ఆదివారం ఉదయం పామర్రు నియోజకవర్గం పరిధిలోని పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karachi bomb death toll rises to 45
Apsrtc planning to hike fares in the wake of diesel hike  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles