Minister jana reddy not to take cm post without t state

panchayat raj minister k jana reddy, minister k jana reddy, jana not to take cm post without t-state, congress party, telangana issue, telangana congress leaders,

minister jana reddy not to take cm post without t-state. Panchayat Raj Minister K Jana Reddy who had made several rounds to New Delhi to lobby with the high command . Read full story

minister-jana-reddy.gif

Posted: 02/18/2013 08:45 PM IST
Minister jana reddy not to take cm post without t state

minister jana reddy  not to take cm post without t-state

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు ఏకలింగం అన్నట్లుగా ఉంది’. అసలు ఇంక తెలంగాణ సమస్య పై ఎలాంటి  ప్రకటన రాకముందే .. తెలంగాణ నాయకుల్లో  సీఎం పదవి కోసం  తెలంగాణ నాయకులు రెఢీ అయినట్లు తెలుస్తోంది.  తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో  ఈవిషయం బాగా కనిపిస్తుంది.  అలాంటి ముందు వరుసలో ఉండే వ్యక్తి   మంత్రి జానారెడ్డి.  తెలంగాణ కోసం అందరు రాజీనామా చేయాలనే  ప్రకటన చేస్తే.. జానా రెడ్డి అందుకు వెనకడుగు వేయటం జరిగింది.   అమ్మ దగ్గర మంచి మార్కులు  సంపాదించి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. మాత్రం  సీఎంగా జానా రెడ్డి ఉండాలనే ఆయన కోరిక. కానీ  ఈరోజు ఆయన మరో రకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా సీఎం పదవి తీసుకోను అని జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే టికెట్‌ కోసం తాను ఏనాడు పైరవీలు చేయలేదని, అలా పైరవీలు చేసుకున్న వారు ఇప్పుడు తనను విమర్శిస్తున్నారని జానారెడ్డి అన్నారు. అధిష్టానం దగ్గర ప్రయత్నం చేసి ముఖ్యమంత్రులు అయినవారూ ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. స్థానికసంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేస్తామని జానారెడ్డి స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి జానారెడ్డి తెలిపారు.  జానారెడ్డి మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారో కాంగ్రెస్ నాయకులు  అందరికి అర్థమై ఉంటుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fire accidents to be prevented
Same day visa for indian businessmen no cap on students  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles