Same day visa for indian businessmen no cap on students

uk student visa for indians, india inc, david cameron india visit, david cameron,indian economy

same-day visa for indian businessmen, no cap on students: uk pm cameron.out to woo indian businesses and students, british prime minister david cameronon monday announced his country would introduce same-day visa services for investors and said there would be no limit on the number of students from here studying ther

same-day-visa.gif

Posted: 02/18/2013 08:40 PM IST
Same day visa for indian businessmen no cap on students

same-day visa for indian businessmen, no cap on students: uk pm cameron

ఇతర దేశాలకు వెళ్లి చదువుకోవాలన్న, వ్యాపారం చేయాలన్నా,  ముందుగా ఆదేశం నుండి వీసా రావాలి.   గతంలో వీసా రావాలంటే.. సంవత్సరాలు పట్టిన రోజులు ఉన్నాయి, ఆర్నెల్లు పట్టిన రోజులు ఉన్నాయి. దీని వల్ల అనేక మంది ఇబ్బందలు పట్టారు.  అయితే తాజాగా  బ్రిటిన్  ప్రధాని  కామెరాన్  ఒక్క రోజుల్లో  వీసా వచ్చే విధంగా  ఏర్పాటు చేసినట్లు  సమాచారం.   భారతీయ వ్యాపారవేత్తలను , విద్యార్థులను  ఆకట్టుకునే ప్రయత్నం బ్రిటన్ ప్రదాని కామెరాన్  చేస్తున్నట్లు తెలుస్తోంది.  భారత  పర్యటనలో  ఉన్న  ఆయన   ఒక ప్రకటన చేశారు.  ఒకే రోజులో వీసా జారీ చేసే ఏర్పాట్లు  చేస్తామని  ఆయన ప్రకటించారు.  ఇక ముందు బ్రిటన్ లో  చదువుకోవాలనుకునే  విద్యార్థుల  సంఖ్యపై ఎలాంటి పరిమితి ఉండదన్నారు.   అంతేకాదు , ఎంతకాలమైన విద్యార్థులు,  ఉండవచ్చని, గ్రాడ్యుయేట్  స్థాయి  ఉద్యోగాలు  కూడా  చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.  తమ దేశం వచ్చి పెట్టుబడులు  పెట్టే  వాణిజ్యవేత్తలకు  ఒకే రోజులో వీసా సౌకర్యం   ఏర్పాటుచేస్తామన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister jana reddy not to take cm post without t state
Sbi bank golmaal in visakhapatnam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles