Jogi ramesh comment on botsa satyanarayana

jogi ramesh, pcc chief botsa satyanarayana, cm post, congress party, kiran kumar reddy and botsa satyanarayana

jogi ramesh comment on botsa satyanarayana

jogi-ramesh.gif

Posted: 02/02/2013 02:04 PM IST
Jogi ramesh comment on botsa satyanarayana

jogi ramesh comment on botsa satyanarayana

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం పదవి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డిని దించేందుకే బొత్స యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను బహిష్కరించి రాజ్యాంగ సంక్షోభానికి బొత్స తెరతీశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ పార్టీని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా పార్టీ నుంచి బహిష్కరించడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు తాము ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయన్న ఆరోపణలను బొత్స ఇప్పుడు నిజం చేశారన్నారు. కాంగ్రెస్‌కు సరైన సంఖ్యాబలం లేకుండా పాలన ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. తొమ్మిది మంది బహిషృ్కత ఎమ్మెల్యేల్లో తన పేరు ఉంటే ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో అంతర్గత కలహాలు సృష్టించేందుకు బొత్స తెర లేపారని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cid to probe rough handling of shankar rao
Tdp leader devender goud comment on trs party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles