Cid to probe rough handling of shankar rao

shankar rao, land grabbing case, n. kiran kumar reddy, telangana mala mahanadu, cid,

CID to probe rough handling of Shankar Rao

CID.gif

Posted: 02/02/2013 04:56 PM IST
Cid to probe rough handling of shankar rao

CID to probe 'rough handling' of Shankar Rao

మాజీ మంత్రి  శంకర్రావును  అదుపులోకి తీసుకునే క్రమంలో  చోటుచేసుకున్న  వ్యవహారంతో  పాటు  నేరేడ్ మెట్  పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు పై సీఐడీ  దర్యాప్తు  ప్రారంభమైంది.  మొత్తం  వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు  సీఐడీ  అదపు డీజీ క్రిష్ణ ప్రసాద్  ఆద్వర్యంలో   ఒక కమిటీ  శంకర్రావు  చికిత్స పొందుతున్న  బంజారాహిల్స్   కేర్  ఆసుపత్రికి  చేరుకుని    సమాచారం  సేకరించారు.  శంకర్రావు  కుటుంబ సభ్యులతో  మాట్లాడి..  అరెస్టు  జరిగిన  సమయంలో  చోటుచేసుకున్న  పరిణామాలను అడిగి  తెలుసుకున్నారు.  దాదాపు  రెండున్నర గంటల సేపు కేర్  ఆసుపత్రి లోనే గడిపిన సీఐడీ వారు  మొత్తం వ్యవహారంపై  ఆరా తీసినట్లు సమాచారం  శంకర్రావు  తో మాత్రం ఈ రోజు మాట్లాడలేదని  క్రిష్ణ ప్రసాద్  తెలిపారు.  మొత్తం మీద శంకర్రావు గురించి  సీఐడీ  సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bomb in hyderabad
Jogi ramesh comment on botsa satyanarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles