Tdp leader devender goud comment on trs party

tdp leader devender goud, tdp leader devender goud comment on trs party, trs party, errabelli dayakara rao, co-operative election,

tdp leader devender goud comment on trs party

tdp-leader-devender-goud.gif

Posted: 02/02/2013 02:00 PM IST
Tdp leader devender goud comment on trs party

tdp leader devender goud comment on trs party

తెలుగుదేశం పార్టీలో  తెలంగాణ  తెలుగుదేశం నాయకుల మద్య విబేదాలు రగుతున్నాయి.  ఒకరు అవును అంటే మరోకరు కాదు అనే విధంగా మాట్లాడుతున్నారు.  సహకార ఎన్నికలకు  తెలుగుదేశం పార్టీ  టీఆర్ఎస్ పార్టీకి  మద్దతు ఇస్తుందని  తెలుగుదేశం పొలిటూ బ్యూరో  నాయకుడు ఎర్రబెల్లి  దయాకరరావు  చెప్పటం జరిగింది.  ఈ  విషయం పై పార్టీలోని నాయకులు మండిపడుతున్నారు.   రాష్ట్రంలో  తెదేపా బలంగా ఉందని, ఇలాంటి సందర్భంలో  ఎర్రబెల్లి మాటలు పార్టీ అధినేతకు, పార్టీ నాయకులకు ఆగ్రహం తెప్పించాయి.  ఏ రాజకీయ పార్టీతో  పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని  ఆ పార్టీ సినియర్ నేత  దేవేందర్ గౌడ్ తెలిపారు. అలాంటి  అవసరం  వస్తుందని  కూడా తాము అనుకోవడం  లేదని  చెప్పారు.  పార్టీ కార్యకర్తల  అండతో అన్ని ప్రాంతాల్లో  ముందుకు  వెళ్తామని  వెల్లడించారు.      

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jogi ramesh comment on botsa satyanarayana
Murali mohan on 2014 elections  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles