Murali mohan on 2014 elections

actor murali mohan, murali mohan on 2014 elections, rajahmundry, tdp

murali mohan on 2014 elections

murali-mohan.gif

Posted: 02/02/2013 01:56 PM IST
Murali mohan on 2014 elections

murali mohan on 2014 elections

తెలుగు దేశం పార్టీ నాయకుడు సినీ నటుడు , జయబేరి బ్యానర్ అధినేద  మురళీ మోహన్  రాబోయే ఎన్నికలు కోసం ఇప్పటి నుండే సిద్దమవుతున్నారు.  తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు  నాయకుడుతో చర్చలు జరిపిన అనంతరం మురళీ మోహన్ ఒక నిర్ణయానికి వచ్చారు.  అయితే  ఆయన గతంలో  రాజమండ్రిలో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే  మురళీమోహన్  ఆ ఓటమిని  చాలా సీరియస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే మళ్లీ ఎన్నికల్లో తాను రాజమండ్రి నుంచే పోటీ చేస్తానని మురళీమోహన్‌ తెలిపారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ పాలన కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. తాను ఓడిపోయిన చోటు నుంచే తిరిగిపోటీ చేస్తానని ఆయన తెలిపారు. తనది ఒకే పార్టీ, ఒక బాట అని అన్నారు. ఈరోజు ఆయన బాబు పాదయాత్రకు మద్దతు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader devender goud comment on trs party
Sachin tendulkar visits tirupati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles