President botsa satyanarayana

pcc vice-president indrasen reddy, party president sonia gandhi, samaikyandhra, indrasen reddy, rajahmundry, complaint

president Botsa Satyanarayana. the congress high command on thursday received a complaint from the state demanding immediate sacking of pradesh congress committee president botsa satyanarayana from the post, as he had hurt the sentiments of people of telangana

Botsa_Satyanarayana.gif

Posted: 01/31/2013 05:22 PM IST
President botsa satyanarayana

president Botsa Satyanarayana

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయాణ మరొ కొత్త సమస్యల్లో చిక్కుకున్నారు.  బొత్స పై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్న విషయం తెలిసిందే. అయితే  అది ముదిరి పాకన పడింది.  ఈ సమస్యను  కేంద్రం వరకు తీసుకువెళ్లారు తెలంగాణ నాయకులు.  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పీసీసీ బొత్స సత్యనారాయణ  మీద ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై అధిష్టానికి పీసీసీ ఉపాధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈమేరకు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. రాజమండ్రిలో జరిగిన సమైక్యాంధ్ర సభలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో పాల్గొనడం ద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచారని పేర్కొన్నారు. పార్టీ పరంగా బొత్సపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ప్రాంతానికి చెందిన ఇతర కాంగ్రెస్ నేతలూ బొత్స వైఖరిని తప్పుబట్టిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. అంతేకాకుండా  గాంధీభవన్  వేదికగా  బొత్సను నిలదీసిన  ఆయన క్షమాపణలు చెప్పాలని పట్టుపట్టిన బొత్స క్షమాపణ చెప్పాలేదని  ఇంద్రసేన్ రెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minnie mathew cs post 3 months extension
Telangana mps don resign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles